Air India : వీల్ ఛైర్ ఇవ్వనందుకు ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా.. అసలేం జరిగిందంటే..
ఎయిర్ ఇండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) రూ.30 లక్షల జరిమానా విధించింది. ఒక వృద్ధుడికి వీల్ ఛైర్ యివ్వకపోవడంతో.. అతను నడుచుకుంటూ వెళ్తూ గుండె నొప్పితో మరణించాడు. దీంతో డీజీసీఏ విమాన సంస్థకు జరిమానా విధించింది.
/rtv/media/media_files/2025/05/14/W5V7cYqMjsrfVDs6mcov.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/Air-India-jpg.webp)