Jammu Kashmir: లోయలో పడిన టెంపో.. స్పాట్‌లోనే ఐదుగురు మృతి

జమ్మూ కాశ్మీర్‌లో టెంపో వాహనం అదుపుతప్పి లోయలో పడిన ప్రమాద ఘటనలో ఐదుగురు స్పాట్‌లోనే మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

New Update
Jammu kashmir

Jammu kashmir

జమ్మూ కాశ్మీర్‌లో ఘోర ప్రమాద ఘటన చోటుచేసుకుంది. దోడా జిల్లాలోని పోండా సమీపంలో ఓ టెంపో వాహనం అదుపుతప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాద ఘటనలో ఐదుగురు స్పాట్‌లోనే మృతి చెందగా మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 

ఇది కూడా చూడండి:Vivo X200 FE vs Oppo Reno 14 Pro 5G: చించేశాయ్ భయ్యా.. వివో, ఒప్పో కొత్త ఫోన్లు మైండ్ బ్లోయింగ్!

Jammu Kashmir In Tempo Vehicle Into Valley

ఇది కూడా చూడండి:  Telangana Crime : పెద్దపల్లి జిల్లాలో దారుణం ఇద్దరు యువకుల ప్రాణాలు తీసిన పంచాయతీ

ఇది కూడా చూడండి: Nimisha Priya: సంచలన అప్‌డేట్.. నిమిష ప్రియ మరణశిక్ష వాయిదా

Advertisment
Advertisment
తాజా కథనాలు