స్టార్ డైరెక్టర్ శంకర్, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కాంబోలో వస్తున్న చిత్రం గేమ్ ఛేంజర్. దిల్ రాజు ప్రొడక్షన్‌లో వస్తున్న ఈ సినిమాలో కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. ఈ చిత్రం కోసం రామ్ చరణ్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అయితే ఈ సినిమా నుంచి ఇప్పటికే జరగండి, రా మచ్చా అనే పాటలు రిలీజ్ అయ్యాయి.
ఇది కూడా చూడండి: IPL-2025: ఫ్రాంఛైజీలు కొనుగోలు, రీటైన్ చేసుకున్న ఆటగాళ్ళ లిస్ట్ ఇదే..
Melody Of The Year from #GameChanger 😎 #NaanaaHyraanaa live now! 💜
— Game Changer (@GameChangerOffl) November 28, 2024
A @MusicThaman Melody! 🔥https://t.co/aXiG5nkO5I #GameChangerOnJan10 🚁
ఇది కూడా చూడండి: ఊహించని రేంజ్‌లో ఐపీఎల్ బిజినెస్.. మూడు రెట్లు పెరిగిన పెట్టుబడి!
మెలోడీ సాంగ్..
ఇప్పుడు తాజాగా నానా హైరానా అనే మెలోడి సాంగ్ రిలీజ్ అయ్యింది. రామజోగయ్య శాస్త్రి లిరిక్స్ అందించగా.. తమన్ సంగీత దర్శకత్వంలో కార్తీక్, శ్రేయ గోషాల్ పాడారు. ఈ మెలోడీ సాంగ్ రిలిక్స్ అదిరిపోయాయని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. దీంతో పాటు పాటలోని లోకేషన్స్ కూడా సూపర్‌గా ఉన్నాయని, ఏ మాత్రం తగ్గకుండా ఉన్నాయని ఫ్యాన్స్ భావిస్తున్నారు. సంక్రాంతి కానుకగా జనవరి 10న ఈ గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కానుంది.
Melody of the year!!!
— Ram Charan (@AlwaysRamCharan) November 28, 2024
One of my favorite tracks from #GameChanger has got to be #NaaNaaHyraanaa 💜https://t.co/Lpv32Lwh8m@singer_karthik 's vocals blend perfectly with @shreyaghoshal 's mesmerizing voice creating a truly unforgettable experience. @MusicThaman ’s melody is… pic.twitter.com/Tad18zw4Vx
ఇది కూడా చూడండి: Rishab pant: ఢిల్లీని వీడటంపై పంత్ ఎమోషనల్.. మరీ ఇంత ప్రేమనా!
Screen Presence - BLAST 🔥
— At Theatres (@AtTheatres) November 28, 2024
It is nearly impossible to match his royal appearance on screen to any actor. #RamCharan 👌 #GameChanger pic.twitter.com/WJSfAM3oOG
ఇది కూడా చూడండి: 16 ఏళ్ల తర్వాత కానిస్టేబుల్ కుటుంబానికి సుప్రీంకోర్టులో న్యాయం..