Nikita Sharma: జిమ్‌లో నికితా శర్మ కిల్లింగ్ లుక్స్.. బ్లాక్‌ శారీలో నా సామిరంగ!

నికితా శర్మ హిందీ టీవీ నటి, మోడల్. దో దిల్ ఏక్ జాన్, స్వరాగిని, శక్తి వంటి సీరియల్స్‌తో పాపులర్ అయింది. 2013లో నటిగా ప్రారంభించి, తాజాగా Shaitani Rasmein, 31st Movie ప్రాజెక్ట్స్‌లో నటిస్తోంది. ఆమె బ్లాక్ సారీ లుక్‌లో పెట్టిన ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

New Update
Nikita Sharma

Nikita Sharma

Advertisment
తాజా కథనాలు