Mega Family : పవన్ కు అండగా మెగా ఫ్యామిలీ.. ఇక వార్ వన్ సైడేనా?
తెలుగు హీరోల్లో ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డు అందుకున్న ఘనత మెగా కుటుంబానికి చెందిన నటుడిదే. అయితే ఫ్యామిలీ అన్నాక అలకలు సర్వసాధారణం.. మెగా కుటుంబలోనూ ఇలాంటి అలకలు ఉన్నాయి. మరి ఆ అలకలు ఏంటో..అసలు ఆ కథేంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదివేయాల్సిందే.