Allu Arjun: ఆంద్రప్రదేశ్ లో ఎన్నికల ప్రచారం జోరుగా సాగుతోంది. మరో నాలుగు రోజులు మాత్రమే సమయం ఉంది. దీంతో రాష్ట్రంలోని అన్ని పార్టీలో గెలుపు దిశగా ప్రచారం చేస్తూ ప్రజలను ఆకర్షించే ప్రయత్నంలో ఉన్నాయి. ఈ సారి ఏపీలో టీడీపీ(TDP), జనసేన(Janasena), బీజేపీ(BJP) లు కూటమిగా పోటీ చేయడం ఏపీ ఎన్నికల పై మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.
పూర్తిగా చదవండి..Allu Arjun: జనసేనాని పవన్‌కు మద్దతుగా రంగంలోకి దిగిన అల్లు అర్జున్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మెగా ఫ్యామిలీ హీరోలతో పాటు పలువురు సెలెబ్రెటీలు పవన్ గెలుపు కోసం జనసేన తరుపున ప్రచారం చేస్తున్నారు. తాజాగా హీరో అల్లు అర్జున్ కూడా పవన్ కు మద్దతుగా తన బెస్ట్ విషెస్ తెలిపారు.
Translate this News: