Daggubati Family : అంబానీ వివాహ వేడుకలో దగ్గుబాటి ఫ్యామిలీ సందడి..!
టాలీవుడ్ హల్క్, దగ్గుబాటి రానా తన భార్య మిహికా బజాజ్ తో కలిసి అనంత్ అంబానీ - రాధికా మెర్చంట్ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అలాగే హీరో వెంకటేష్ కూడా వైట్ కలర్ షేర్వాణీ లో మెరిశారు.
టాలీవుడ్ హల్క్, దగ్గుబాటి రానా తన భార్య మిహికా బజాజ్ తో కలిసి అనంత్ అంబానీ - రాధికా మెర్చంట్ వివాహ వేడుకలో పాల్గొన్నారు. అలాగే హీరో వెంకటేష్ కూడా వైట్ కలర్ షేర్వాణీ లో మెరిశారు.
ప్రపంచ అపర కుబేరుల్లో ఒకరైన ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ వివాహం వేడుక ఎంతో వైభవంగా జరిగింది. ఈ వేడుకకు టాలీవుడ్ నుంచి సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబంతో కలిసి హాజరయ్యారు.
గెటప్ శ్రీను హీరోగా నటించిన 'రాజు యాదవ్' సినిమా బాలీవుడ్ లో రీమేక్ కాబోతుందంటూ ఓ వార్త బయటికొచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో రాజ్ కుమార్ రావ్ ఇటీవలే ఈ సినిమా చూసాడట. ఆ సినిమా అతనికి బాగా నచ్చడంతో ఈ రీమేక్ చేద్దామనుకుంటున్నాడని బాలీవుడ్ సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది.
అక్షయ్ కుమార్ 'సర్ఫిరా' మూవీ శుక్రవారం రిలీజ్ అయింది. ఈ సందర్భంగా అక్షయ్ ఓ ఇంటర్వ్యూలో తన కెరీర్లో ఎదుర్కొంటున్న సవాళ్లను వెల్లడించారు. కొందరు వ్యక్తులు నా సినిమాలు ఫ్లాప్ అవుతుంటే, చూసి సంతోషపడుతున్నారు. అలా చూడటం వాళ్లకిష్టం. ఇలాంటి వాటిని తప్పకుండా ఖండించాలని అన్నాడు .
తలపతి విజయ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్’. తాజాగా ఈ సినిమాలోని తెలుగు వెర్షన్ ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. డ్యాన్స్ ఆంథమ్ 'విజిలేస్కో..' పేరుతో రిలీజైన ఈ పాటను యువన్‌శంకర్‌రాజా స్వరపరచగా.. రామజోగయ్యశాస్త్రి రచించారు.
విక్టరీ వెంకటేష్ మరో డైరెక్టర్ కి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చేశారట. అతను మరెవరో కాదు నీదీ నాదీ ఒకే కథ, విరాటపర్వం చిత్రాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న వేణు ఊడుగుల. ఈ డైరెక్టర్ వెంకటేష్ తో సినిమా చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనిమీద బిజీగా ఉన్నారట.
రాజ్ తరుణ్ ప్రేమ కేసులో లావణ్య తాజాగా తన అడ్వకేట్ తో చేసిన చాటింగ్ సంచలనంగా మారింది. చచ్చిపోతున్నా అంటూ ఓ వైపు లాయర్ కు మెసేజ్ చేసిన లావణ్య..112 కి ఫోన్ చేసి కూడా ఇదే విషయాన్నిచెప్పారు. తన చావుకి కారణం...మాల్వీ, రాజ్ తరుణ్ , వారి కుటుంబ సభ్యులే కారణమని తెలిపారు.
అనంత్ అంబానీ-రాధిక మ్యారేజ్ ముంబైలో ఘనంగా జరుగుతోంది. ప్రపంచ నలుమూలనుంచి సినీ, రాజకీయ, వ్యాపార వేత్తలు హాజరయ్యారు. ఈ వేడుకలో తమిళ సీనియర్ నటుడు రజనీ కాంత్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.
నటి పూనమ్ కౌర్ మరోసారి పవన్, త్రివిక్రమ్‌లను ఉద్దేశిస్తూ కాంట్రవర్సీ కామెంట్స్ చేసింది. త్రివిక్రమ్ చెడు స్వభావం గురించి బాగా తెలుసు. జీవితాలను నాశనం చేసే వ్యక్తి. అలాగే ప్రతి రాజకీయ నాయకుడు లీడర్ కాలేడంటూ గురు శిష్యులపై సెటైర్ వేసింది.