Producer Shyam Prasad Reddy: నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి కి సతీ వియోగం!
దివంగత మాజీ ముఖ్యమంత్రి కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి కుమార్తె, ప్రముఖ సినీ నిర్మాత శ్యాంప్రసాద్ రెడ్డి భార్య కన్నుమూశారు. బుధవారం నాడు వరలక్ష్మి మృతి చెందినట్లు సమాచారం.సోదరి అనారోగ్యంతో బాధపడుతుండడంతో నంద్యాల జిల్లా డోన్ ఎమ్మెల్యే కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి హైదరాబాద్ వెళ్లారు.