Devara: దేవర సెకండ్ సింగిల్ వచ్చేసింది.. 'చుట్టమల్లె' సాంగ్
జూనియర్ ఎన్టీఆర్- కొరటాల శివ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ దేవర. తాజాగా మూవీ నుంచి సెకండ్ సింగిల్ 'చుట్టమల్లె' సాంగ్ రిలీజ్ చేశారు మేకర్స్. రొమాంటిక్ మెలోడీగా సాగిన ఈ పాట ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది.