Jabardasth Comedian Rocking Rakesh : జబర్దస్త్ షో ద్వారా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రాకేష్, తన కామెడీ టైమింగ్ మరియు స్కిట్స్ తో ప్రేక్షకులను అలరిస్తున్నారు. ఆయన పలు షోలలో కూడా పాల్గొంటూ బిజీగా ఉన్నారు. త్వరలో హీరోగా కూడా అలరించబోతున్నాడు. కాగా రాకేష్.. జొర్ధార్ సుజాతను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే.
పూర్తిగా చదవండి..Rocking Rakesh : తండ్రి కాబోతున్న రాకింగ్ రాకేష్.. వైరల్ అవుతున్న బేబీ బంప్ ఫోటోలు!
జబర్దస్త్ కమెడియన్ రాకింగ్ రాకేష్ త్వరలో తండ్రి కాబోతున్నాడు. ఈ విషయాన్ని సుజాత తన యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేసింది. ఈ మేరకు అందుకు సంబంధించి ఓ వ్లోగ్ కూడా చేసింది. ఈ వీడియో ప్రస్తుతం యూట్యూబ్ లో టాప్-1 ట్రెండింగ్ లో దూసుకుపోతుంది.
Translate this News: