Gabbar Singh 4k: 'గబ్బర్ సింగ్' రీ రిలీజ్ ట్రెండ్.. థియేటర్స్ లో ఫ్యాన్స్ రచ్చ
నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఆయన బ్లాక్ బస్టర్ హిట్ 'గబ్బర్ సింగ్' రీ రిలీజ్ చేశారు. దీంతో థియేటర్స్ లో పవన్ ఫ్యాన్స్ రచ్చ మామూలుగా లేదు. తెర పై మరోసారి వింటేజ్ పవన్ వైబ్స్ ఎంజాయ్ చేస్తూ సందడి చేస్తున్నారు.