Blakrishna Golden Jubilee: బాలయ్య సినీ ఇండస్ట్రీలో 50 వసంతాలు పూర్తిచేసుకున్న సందర్భంగా తెలుగు చిత్ర పరిశ్రమ ఆయన స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. నిన్న హైదరాబాద్ నోవాటెల్ హోటల్ లో జరిగిన ఈ వేడుకలకు బాలయ్య ఫ్యామిలీ తో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోల నుంచి అగ్రతారల వరకు బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలో పాల్గొని గ్రాండ్ గా సెలెబ్రేట్ చేశారు. చిరంజీవి, వెంకటేష్, కమల్ హాసన్, రజినీకాంత్, రాఘవేంద్రరావు, మోహన్ బాబు, రానా , నాని, మంచు మనోజ్, మురళీమోహన్, విజయేంద్ర ప్రసాద్, అశ్వినీదత్, సుహాసిని, మంచు విష్ణు, మాలశ్రీ, మైత్రీ మూవీమేకర్స్ నిర్మాతలు, నవీన్, రవిశంకర్, గోపీచంద్, బోయపాటి శ్రీను, పి.వాసు, జయసుధ కుటుంబం, విశ్వక్ సేన్ బాలయ్య సహా పలువురు తారలు బాలయ్య వేడుకల్లో సందడి చేశారు. ఈ సందర్భంగా సినీ తారలు బాలయ్య సినీ ప్రస్థానం గురించి మాట్లాడారు.
పూర్తిగా చదవండి..Blakrishna Golden Jubilee: బాలయ్య స్వర్ణోత్సవ వేడుకలు.. బాలయ్య పాటకు డాన్స్ వేసిన రాఘవేంద్రరావు
తెలుగు సినీ పరిశ్రమ నందమూరి బాలకృష్ణ సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకలకు బాలయ్య కుటుంబ సభ్యులతో పాటు పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు. చిరంజీవీ, వెంకటేష్, కమలహాసన్, రాఘవేంద్రరావు, రజినీకాంత్ పలువురు తారలు సందడి చేశారు.
Translate this News: