Chandrababu : సారీ బాలయ్య.. చంద్రబాబు ఎమోషనల్ పోస్ట్! సినీ రంగంలోకి ప్రవేశించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నేడు స్వర్ణోత్సవం జరుపుకుంటున్న నందమూరి బాలకృష్ణకు ఏపీ సీఎం చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. ఏపీలో భారీ వర్షాల కారణంగా ఏర్పడిన సమస్యల నేపథ్యంలో వేడుకలకు రాలేకపోతున్నానని ట్వీట్ చేశారు. By Archana 01 Sep 2024 in సినిమా టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Chandrababu : నందమూరి బాలకృష్ణ (Balakrishna) సినీ ప్రస్థానం మొదలై నేటితో 50 ఏళ్ళు పూర్తయింది. ఈ సందర్భంగా ఆయనకు ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu) శుభాకాంక్షలు తెలిపారు. అలాగే ఏపీలో భారీ వర్షాల (Heavy Rains) కారణంగా ఏర్పడిన సమస్యల నేపథ్యంలో హైదరాబాద్ (Hyderabad) లో జరుగుతున్న బాలయ్య సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలకు హాజరు కాలేకపోతున్నాని ట్వీట్ చేశారు. సినీ రంగ ప్రవేశ స్వర్ణోత్సవ వేడుకలు జరుపుకుంటున్న ప్రముఖ సినీ నటుడు, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ కు శుభాకాంక్షలు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా ఉత్పన్నమైన సమస్యల పరిష్కారంలో నిమగ్నమై ఉన్నందున హైదరాబాద్ లో జరుగుతున్న ఈ కార్యక్రమానికి హాజరు కాలేకపోతున్నాను.… — N Chandrababu Naidu (@ncbn) September 1, 2024 Also Read: NBK Golden Jubilee: యాక్షన్ కింగ్.. డైలాగ్ కింగ్.. మై లవ్లీ బ్రదర్ బాలయ్య.. రజినీకాంత్ స్పెషల్ ట్వీట్ - Rtvlive.com #chandrababu #tollywood #nbk-50-years #balakrishna మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి