Jr. NTR Clarity About Kantara Prequel : ‘కాంతార’ (Kantara) ప్రీక్వెల్లో ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు వస్తున్న వార్తలపై జూనియర్ ఎన్ టీఆర్ (Jr. NTR) క్లారిటీ ఇచ్చారు. తల్లితో కలిసి కర్ణాటక వెళ్లిన తారక్.. ‘కాంతార’ నటుడు రిషబ్ శెట్టి, దర్శకుడు ప్రశాంత్ నీల్ తో కలిసి ప్రముఖ దేవాలయాలు తిరుగుతున్నారు. ఇందులో భాగంగానే కన్నడ మీడియాతో మాట్లాడిన తారక్.. రిషబ్ శెట్టితో కలిసి పలు దేవాలయాలను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు.
పూర్తిగా చదవండి..NTR : నేను సిద్ధం.. ‘కాంతార’ ప్రీక్వెల్లో కీ రోల్పై క్లారిటీ ఇచ్చిన తారక్!
‘కాంతార’ ప్రీక్వెల్లో ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు వస్తున్న వార్తలపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ‘అదంతా రిషబ్ శెట్టినే ప్లాన్ చేయాలి. ఆయన ప్లాన్ చేస్తే నటించడానికి నేను సిద్ధంగా ఉన్నాను’ అని చెప్పారు. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగిపోయాయి.
Translate this News: