NBK Golden Jubilee: నందమూరి నటసింహం బాలకృష్ణ నటుడిగా ఆయన సినీ ప్రస్థానాన్ని మొదలు పెట్టి నేటితో 50 ఏళ్ళు పూర్తవుతుంది. 50 ఏళ్ళ కెరీర్ లో తన తన నటన, అభినయంతో ఎన్నో అవార్డులు, రివార్డులు సొంతం చేసుకొని తిరుగులేని హీరోగా వెలుగొందుతున్నారు ఈ నందమూరి నటసింహం. ఈవెంట్ ఏదైనా కావచ్చు.. ‘జై బాలయ్య’ అనే స్లోగన్ మాత్రం తప్పనిసరి.. ఆ రేంజ్ లో బాలయ్య క్రేజ్ కొనసాగుతుంది. ఇప్పటికీ యువ హీరోలతో సమానంగా సినిమాలు చేస్తూ బాక్స్ ఆఫీస్ వద్ద తన హవా చూపిస్తున్నారు బాలయ్య. నటనతో పాటు రాజకీయాల్లోనూ రాణిస్తూ ఎన్నో సేవా కార్యక్రమాలతో ప్రజల మనసులు గెలుచుకున్నారు.
పూర్తిగా చదవండి..NBK Golden Jubilee: యాక్షన్ కింగ్.. డైలాగ్ కింగ్.. మై లవ్లీ బ్రదర్ బాలయ్య.. రజినీకాంత్ స్పెషల్ ట్వీట్
నందమూరి బాలకృష్ణ నేటితో 50 ఏళ్ళ సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా రజినీకాంత్ 'యాక్షన్ కింగ్.. డైలాగ్ కింగ్.. మై లవ్లీ బ్రదర్ బాలయ్యకు హృదయపూర్వక అభినందనలు అని ట్వీట్ చేశారు.'
Translate this News: