Actress Hema : నేను ఎక్కడా డ్రగ్స్ తీసుకోలేదు: నటి హేమ
రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసులు తన పేరును ఛార్జిషీట్లో పెట్టడంపై నటి హేమ స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకున్నానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
రేవ్ పార్టీ కేసులో బెంగళూరు పోలీసులు తన పేరును ఛార్జిషీట్లో పెట్టడంపై నటి హేమ స్పందించారు. తాను డ్రగ్స్ తీసుకున్నానని జరుగుతున్న ప్రచారాన్ని ఖండించారు.
నటి మలైకా తండ్రి మరణం తర్వాత సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. తండ్రి అనిల్ మరణం తమకెంతో భాదని కలిగించిందని. ఆయన చాలా సున్నితమైన వ్యక్తి, ప్రేమగల భర్త.. మా బెస్ట్ ఫ్రెండ్. నాన్న మరణంతో తమ కుటుంబం తీవ్ర దిగ్బ్రాంతి లోనైందని ఎమోషనల్ అయ్యింది.
తేజ సజ్జ నటించిన 'హనుమాన్' గతేడాది బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టించింది. తాజాగా మేకర్స్ ఈ సినిమాకు సంబంధించిన మేకింగ్ వీడియోను పంచుకున్నారు. సినిమా కోసం ప్రశాంత్ వర్మ, తేజ పడిన కష్టం ఈ వీడియోలో తెలుస్తోంది.
నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా మృతితో ఆమె ఫొటో, వీడియోస్ మరోసారి నెట్టింట వైరల్ అవుతున్నాయి. నాన్నతో కలిసి ఆమె ఆస్వాదించిన ఆనంద క్షణాలకు సంబంధించిన పలు పిక్స్ చూసి ఫ్యాన్స్ ఎమోషనల్ అవుతున్నారు.
సౌత్ ఇండియన్ ప్రముఖ నటి మలైకా అరోరా ఇంట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ఆమె తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకున్నారు. అనిల్ అరోరా ఇంటి బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోయినట్లు తెలుస్తోంది.
తమిళ నటుడు జీవా కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. చెన్నై నుంచి సెలం వెళ్తుండగా బైక్ ను తప్పించబోయి కారు డివైడర్ ను డీ కొట్టింది. ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
ముంబైలో జరిగిన ఐఫా 2024 అవార్డులో రానా బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ పాదాలకు నమస్కరించాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరలవుతోంది. రానా షారుఖ్ పాదాలను తాకుతూ మేమంతా సౌతిండియన్స్. ఇది మన సంస్కృతి అని పెద్దల పట్ల గౌరవాన్ని చాటుకున్నారు.
దేవర ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో జాన్వీ తన టాలీవుడ్ ఎంట్రీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తెలుగులో అడుగుపెట్టడం మళ్ళీ తన ఇంటికి వచ్చినట్లుగా అనిపిస్తుందని తెలిపింది. తల్లి శ్రీదేవికి తెలుగు సినిమా ప్రధాన స్రవంతి కావడంతో మళ్ళీ హోమ్ కమింగ్లా ఉందని గుర్తుచేశారు.