/rtv/media/media_files/ExLJkBHE0jHVdnT8oasl.jpg)
malaika arora father
Malaika Arora: నటి మలైకా అరోరా తండ్రి అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకొని చనిపోయారు. పలు నివేదిక ప్రకారం మలైకా తండ్రి ఇంటి భవనంలోని ఏడవ అంతస్థు పై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు తెలుస్తోంది. అనిల్ అరోరా ఆత్మహత్య చేసుకోవడానికి గల కారణాలేంటో ఇంకా బయటకు రాలేదు. ఇందుకు సంబంధించి మలైకా ఆమె కుటుంబ సభ్యులు కూడా ఇంకా ఎటువంటి ప్రకటనలు అందించలేదు.
#MalaikaArora reached at her mother's home after the heartbreaking loss of her father. 💔🙏#MalaikaArora#arbaazkhan#AnilArora#RIPpic.twitter.com/vTJsBTfaYI
— Btown Celebrity (@BtownCelebrity) September 11, 2024
విడాకులు తీసుకున్న మలైకా పేరెంట్స్
ఇది ఇలా ఉంటే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మలైకా ఆమె తల్లిదండ్రులు తనకు 11 సంవత్సరాలు ఉన్నప్పుడే విడాకులు తీసుకున్నట్లు పంచుకున్నారు. వారు విడిపోయిన తర్వాత మలైకా , ఆమె చెల్లెలు నటి అమృత అరోరా తల్లితో కలిసి ఉన్నట్లు చెప్పారు.
मानसिक अवसाद का चिंतन विज्ञान के लिए सबसे कठिन कार्य है।अवसाद में घिरकर आत्महत्या जैसा कदम उठाना मानो घोर अंधकार में फंस जाना है।सब कुछ होते हुए भी ऐसे विचार मन में आना एक गंभीर चिंतन का विषय है।ईश्वर दिवंगत आत्मा को शांति प्रदान करें।#ManipurBurning#MalaikaArora#Reservationpic.twitter.com/WAVmCiZaRx
— Abhishek Jayso (@abhishekjayso) September 11, 2024
మలైకా ‘గుర్ నాలోన్ ఇష్క్ మితా’ సినిమాతో బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత ఆమె నటించిన చాలా సినిమాల్లో క్యామియో రోల్ లో కనిపించింది. తెలుగులో పవన్ కళ్యాణ్ ‘గబ్బర్ సింగ్’ లో కెవ్వు కేక సాంగ్ లో మెరిసింది. హిందీలో ‘చయ్య చయ్య’, “మున్నీ బద్నామ్ హుయ్” వంటి స్పెషల్ సాంగ్ తో ఫుల్ క్రేజ్ తెచ్చుకున్నారు.
#ArjunKapoor was spotted arriving at #MalaikaArora's father's residence. pic.twitter.com/GHwtP51mm8
— Amit Karn (@amitkarn99) September 11, 2024