Actress Hema: ''పరువు కోసం చచ్చిపోతా''.. హేమ సంచలన వీడియో!
బెంగళూర్ రేవు పార్టీలో డ్రగ్స్ తీసుకున్నట్లు వస్తున్న ఆరోపణలపై నటి హేమ స్పందించింది. ''పాత వార్తను మీడియా మళ్లీ కొత్తగా ప్రచారం చేస్తుంది. నాకేమి అర్థం కావట్లేదు. నా పరువు కోసం నేను చచ్చిపోతా' అంటూ ఆందోళన వ్యక్తం చేసింది.''