పబ్లిక్‌లో ప్రైవేట్ పార్ట్ తాకిన యువకుడు..చెంప పగలగొట్టిన ఎంపీ కూతురు!
యువ నటి ఈషా డియోల్ తాను లైంగిక వేధింపులకు గురైనట్లు తెలిపింది. ''దాస్' సినిమా ఈవెంట్‌కు హాజరైనప్పుడు ఓ వ్యక్తి నా ప్రైవేట్ పార్ట్ టచ్ చేశాడు. వెంటనే అతడిని గుంపులోనుంచి బయటకు లాగి చెంప పగలగొట్టాను. ఆడపిల్లలు ఎవరైనా బయపడకుండా ఇలాగే చేయాలి' అని సూచించింది.