Siddharth -Aditi Marriage: సిద్దార్థ్- అదితి పెళ్లి ఫొటోలు!

హీరో సిద్దార్థ్-అదితి వివాహ బంధంతో ఒకటయ్యారు. వీరి వివాహం వనపర్తి జిల్లాలోని శ్రీ రంగనాథ స్వామి ఆలయంలో ఈరోజు ఘనంగా జరిగింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ సిద్దార్థ్ తన సోషల్ మీడియాలో పెళ్లి ఫొటోలు షేర్ చేశారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.

New Update
Siddharth -Aditi Marriage

Siddharth -Aditi Marriage

Advertisment
తాజా కథనాలు