ఓవర్సీస్ లో 'దేవర' ర్యాంపేజ్.. రిలీజ్ కు ముందే రికార్డులు
'దేవర' సినిమా ఓవర్సీస్ లో అరుదైన రికార్డు నమోదు చేసింది. నార్త్ అమెరికా ప్రీ సేల్స్‌లో ఏకంగా 2 మిలియన్ మార్క్‌ను దాటేసింది. ప్రభాస్ తర్వాత ఈ ఘనత అందుకున్న రెండో హీరోగా ఎన్టీఆర్ నిలిచారు. కాగా USA లో 'దేవర' ప్రీమియర్స్ సెప్టెంబర్ 26ను షురూ కానున్నాయి.