Bigg Boss 8: లవ్ సీక్రెట్ చెప్పేసిన యష్మీ.. అతను మరెవరో కాదు..!
బిగ్ బాస్ వీకెండ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో నాగార్జున యష్మీని ఎవరికీ తెలియని ఒక సీక్రెట్ చెప్పమని అడగగా.. తన లవ్ స్టోరీ గురించి చెప్పింది. కాలేజ్ డేస్ లో ఒక అబ్బాయిని ప్రేమించానని.. చేయి పై S అక్షరంతో ఉన్న టాటూను చూపించింది.