హర్షసాయి కేసులో బిగ్ ట్విస్ట్.. పరారీలో మరో యూట్యూబర్
యూట్యూబర్ హర్షసాయి వ్యవహారంలో యూట్యూబర్ ఇమ్రాన్ పేరు బయటికొచ్చింది. గతంలో యువసామ్రాట్ అనే వ్యక్తిపై కేసు పెట్టిన హర్షసాయి తన అడ్రస్ గా పోలీసులకు ఇమ్రాన్ అడ్రస్ ను ఇవ్వడం చర్చకు దారి తీసింది. దీంతో పోలీసులు వాళ్ళిద్దరి కోసం గాలిస్తున్నారు.