టాలీవుడ్లో ఎక్స్పోజింగ్ టార్చర్.. శరీరం వస్తువు కాదంటూ నటి కామెంట్స్!
చెన్నై భామ ప్రియా భవానీ శంకర్ ఇటీవలే పాల్గొన్న ఇంటర్వ్యూలో సినిమాల్లో ఎక్స్పోజింగ్ చేయడం పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఈ కామెంట్స్ ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
చెన్నై ముద్దుగుమ్మ ప్రియా భవానీ శంకర్ కోలీవుడ్ లో వరుస సినిమాలు చేస్తూ బిజీగా దూసుకెళ్తోంది. ఇటీవలే తమిళ్ లో 'డెమోంటే కాలనీ 2' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సూపర్ నేచురల్ హారర్ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం మంచి ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంది.
2/6
ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘బ్లాక్’ దసరా కానుకగా అక్టోబర్ 11న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రియా సినిమాల్లో ఎక్స్పోజింగ్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.
3/6
ప్రియా మాట్లాడుతూ.. కెరీర్ పరంగా తనకు ఎన్ని ఇబ్బందులు ఎదురైనా సినిమాల్లో స్కిన్ షోకు మాత్రం ఒప్పుకోనని.. ఒక వస్తువుగా తన శరీరాన్ని చూపించాలనుకోవడంలేదని తెలిపింది. సినిమాల్లో రాణించాలంటే అందంగా కనిపిస్తే చాలని.. ఎక్స్పోజింగ్ అవసరం లేదని తన అభిప్రాయాన్ని చెప్పింది.
4/6
ప్రియా 'కళ్యాణం కమనీయం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత తెలుగులో ఒకటి, రెండు సినిమాల్లో కనిపించింది. ఎక్కువగా తమిళ్ సినిమాల్లో రాణిస్తోంది ఈ ముద్దుగుమ్మ.
5/6
సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లలోనూ మెరిసింది ఈ బ్యూటీ. రీసెంట్ గా టాలీవుడ్ హీరో అక్కినేని నాగ చైతన్య సరసన 'దూత' వెబ్ సీరీస్ లో నటించింది. అమెజాన్ ప్రైమ్ వేదికగా విడుదలైన ఈ సీరీస్ మిలియన్ల పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. త్వరలోనే సీజన్ 2 కూడా రాబోతుంది.
6/6
Image Credits: Priya Bhavani Shankar/ Instagram
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
సంబంధిత కథనాలు
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి