Bhool Bhulaiyaa 3 Trailer
Bhool Bhulaiyaa 3 Trailer: బాలీవుడ్ స్టార్ కార్తీక్ ఆర్యన్, మాధురీ దీక్షిత్, విద్యా బాలన్, తృప్తి దిమ్రీ లీడ్ రోల్స్ నటించిన లేటెస్ట్ కామెడీ హారర్ 'భూల్ భులయ్యా 3'. 2022లో బాక్స్ ఆఫీస్ వద్ద ప్రకంపనలు సృష్టించిన 'భూల్ భులయ్యా 2' సీక్వెల్ గా ఈ చిత్రాన్ని రూపొందించారు. దీపావళి కానుకగా ఈ మూవీ థియేటర్స్ లోకి రానున్న నేపథ్యంలో.. తాజాగా మేకర్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. ఫన్, సస్పెన్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ట్రైలర్ సినిమా పై ఉత్కంఠను రేపుతోంది.
'భూల్ భూలయ్యా 3' ట్రైలర్
This Diwali, it will be Rooh Baba vs Manjulika… Are you ready?#BhoolBhulaiyaa3 Trailer Out Now https://t.co/KQ8a0lxEDG#YeDiwaliBhoolBhulaiyaaVaali#BhoolBhulaiyaa3ThisDiwali@BazmeeAnees @TheAaryanKartik @vidya_balan @tripti_dimri23 #BhushanKumar #KrishanKumar… pic.twitter.com/BPWMsSUO2B
— Madhuri Dixit Nene (@MadhuriDixit) October 9, 2024