ఈ దీపావళికి సినిమాల ధమాకా.. ఏకంగా ఆరు చిత్రాల సందడి!

పండగ వచ్చిందంటే సినిమాల సందడి మామూలుగా ఉండదు. ఇప్పటికే దసరా పండక్కు రిలీజైన సినిమాలను ప్రేక్షకులు ఎంజాయ్ చేస్తుండగానే.. దీపావళి సందడి మొదలైపోయింది. ఇక దీపావళి కానుకగా పలు స్టార్ హీరోల సినిమాలు సందడి చేయబోతున్నాయి. ఏకంగా ఆరు సినిమాలు ఈ దీపావళి బరిలో పోటీ పడేందుకు వస్తున్నాయి. ఈ సినిమాల లిస్ట్ ఇప్పుడు చూద్దాం..

New Update
Advertisment
తాజా కథనాలు