జానీని ఫస్ట్ ఆమె.. అనీ మాస్టర్ చెప్పిన సంచలన నిజాలు!
జానీ మాస్టర్ వివాదం పై కొరియోగ్రాఫర్ అనీ మాస్టర్ స్పందించారు. ఈరోజు నిర్వహించిన ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ.. "జానీ మాస్టర్ దగ్గర తాను రెండేళ్లు వర్క్ చేశానని.. అతను మంచి వ్యక్తి అని తెలిపింది. మీడియా ముందు జానీ మంచివాడు అని చెప్పిన అమ్మాయే కేసు పెట్టడం ఆశ్చర్యంగా ఉందని చెప్పింది."