ఫెమినా మిస్ ఇండియాగా నిఖిత పోర్వాల్.. రన్నరప్‌లుగా నిలిచింది వీళ్ళే
ఫెమినా మిస్ ఇండియాగా 2024 కిరీటాన్ని మధ్యప్రదేశ్ కు చెందిన నిఖిత పోర్వాల్ దక్కించుకుంది. రేఖా పాండే, ఆయుశీ దోలకియా ఫస్ట్, సెకండ్ రన్నరప్ లుగా నిలిచారు. మిస్ ఇండియాగా కిరీటాన్ని సొంతం చేసుకున్న నిఖిత నెక్స్ట్ జరగబోయే మిస్ వరల్డ్ పోటీల్లో భారత్ తరఫున ప్రాతినిధ్యం వహించనున్నారు.