/rtv/media/media_files/2024/10/18/y12btgfuvrAN6rCik2st.jpg)
ఇండస్ట్రీకి అడుగుపెట్టిన చాలా తక్కువ కాలంలోనే నటిగా మంచి క్రేజ్ తెచ్చుకున్న రాశీ.. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఇటీవలే కామిడీ హర్రర్ 'అరుణ్మణై4' మెరిసిన రాశీ మరోసారి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. Image Credits: Raashii Khanna/Instagram
/rtv/media/media_files/2024/10/18/raashii-khannaa3.jpg)
ఓ వైపు సినిమాలు చేస్తూనే.. మరో వైపు బ్రాండ్ ప్రమోషన్స్, యాడ్స్ తో నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే ఈ బ్యూటీ.. తాజాగా తన లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. ఈ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. Image Credits: Raashii Khanna/Instagram
/rtv/media/media_files/2024/10/18/raashii-khannaa4.jpg)
గులాబీ రంగు చీరలో వాలు కళ్ళతో వయ్యారంగా చూస్తున్న కీర్తి ఫోజులు కుర్రాళ్లను ఫిదా చేస్తున్నాయి. ఇవి చూసిన నెటిజన్లు గార్జియస్, సో బ్యూటీఫుల్ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మరికొంతమంది అయితే ఏకంగా కోహినూర్ డైమండ్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. Image Credits: Raashii Khanna/Instagram
/rtv/media/media_files/2024/10/18/raashii-khannaa4.jpg)
రాశీ ప్రస్తుతం తమిళ్, తెలుగు, హిందీలో మూడు భాషల్లో కలిపి మూడు సినిమాలు చేస్తుంది. హిందీలో యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందుతున్న 'సబర్మతి రిపోర్ట్' చిత్రంలో నటిస్తోంది. తెలుగు 'తెలుసు కదా', తమిళ్ లో 'అఘతియా ' సినిమాలు చేస్తుంది. Image Credits: Raashii Khanna/Instagram
/rtv/media/media_files/2024/10/18/raashii-khannaa1.jpg)
తెలుగులో రాశీ 'ఊహలు గుసగుసలాడే' సినిమాతో ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత సుప్రీం, జై లవకుశ, ప్రతిరోజూ పండగే, తొలిప్రేమ వంటి సినిమాలతో మంచి విజయాలను అందుకుంది. Image Credits: Raashii Khanna/Instagram
/rtv/media/media_files/2024/10/18/y12btgfuvrAN6rCik2st.jpg)
సినిమాలతో పాటు వెబ్ సీరీస్ లతోనూ సత్తా చాటింది ఈ బ్యూటీ. రుద్ర, ఫర్జీ వెబ్ సీరీస్ లలో నటించింది. విజయ్ సేతుపతి, షాహిద్ కపూర్, రాశీ ప్రధాన పాత్రలో నటించిన 'ఫర్జీ' మంచి రెస్పాన్స్ సొంతం చేసుకుంది. Image Credits: Raashii Khanna/Instagram
 Follow Us
 Follow Us