/rtv/media/media_files/2024/10/21/pooja-2.jpg)
టాలీవుడ్ బుట్టబొమ్మ పూజ హెగ్డే ఇటీవలే తన పుట్టిన రోజును గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంది. పూజ తన బర్త్ డే సందర్భంగా శ్రీలంకలోని తనకు ఇష్టమైన వైల్డ్ కాస్ట్ టెన్టెడ్ లాడ్జ్ అనే రిసార్ట్ లో వెకేషన్ ఎంజాయ్ చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె సోషల్ మీడియా వేదికగా పంచుకుంది. Image Credits: Pooja Hegde/ Instagram
/rtv/media/media_files/2024/10/21/pooja-4.jpg)
అయితే పూజా స్టే చేసిన రిసార్ట్ లో ఒక్క రాత్రి స్టే కోసం లక్షలు చెల్లించాల్సి ఉంటుందట. ఈ రిసార్ట్ ప్రత్యేకత ఏంటంటే.. ఇది పూర్తిగా వెదురుతో తయారు చేసి ఉంటుంది. ఇందులో ప్రశాంతమైన, ఆహ్లదకరమైన వాతావరణంతో పాటు అనేక సౌకర్యాలు ఉంటాయి. Image Credits: Pooja Hegde/ Instagram
/rtv/media/media_files/2024/10/21/pooja-5.jpg)
ఈ రిసార్ట్ లో ఒక్క రాత్రి స్టే చేస్తే రూ. 1 లక్ష నుంచి రూ.1.5 లక్షలు రుసుము చెల్లించాల్సి ఉంటుందట. అలా పూజ తన బర్త్ డే సందర్భంగా సుమారు లక్షా యాభై వేలు చెల్లించి.. అక్కడ ప్రకృతి అందాలను, ఆస్వాదించారట. Image Credits: Pooja Hegde/ Instagram
/rtv/media/media_files/2024/10/21/Bma3rO4eBRrCgrUq26SB.png)
పూజ రిసార్ట్ లో ఎంజాయ్ చేస్తున్న ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇటీవలే ఈ బ్యూటీ ఓ క్రీడాకారుడితో డేటింగ్ లో ఉన్నట్లు జోరుగా ప్రచారం జరిగింది. మరి ఈ వార్తల్లో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. Image Credits: Pooja Hegde/ Instagram
/rtv/media/media_files/2024/10/21/pooja-7.jpg)
అరవింద సమేత, అలా వైకుంఠపురంలో , మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ వంటి వరుస విజయాలతో టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా వెలిగింది పూజ . ఆ తర్వాత 'రాధేశ్యామ్', 'బీస్ట్', 'ఆచార్య' చిత్రాలతో వరుసగా అపజయాల పాలైంది. Image Credits: Pooja Hegde/ Instagram
/rtv/media/media_files/2024/10/21/pooja-8.jpg)
ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి. తమిళ్లో రెండు, హిందీలో ఒక సినిమా చేస్తుంది. తమిళంలో సూర్య44, తలపతి 69, హిందీలో షాహిద్ కపూర్ సరసన దేవా సినిమాలో నటిస్తోంది. Image Credits: Pooja Hegde/ Instagram
/rtv/media/media_files/2024/10/21/pooja-3.jpg)
ఓ పక్కా సినిమాలు చేస్తూనే బ్రాండ్ ప్రమోషన్ తో కూడా బిజీగా గడిపేస్తుంది ఈ బ్యూటీ. ఇటీవలే అమితాబ్ కలిసి చేసిన 'మాజా' యాడ్ చేసింది. Image Credits: Pooja Hegde/ Instagram