New Update
/rtv/media/media_files/2024/10/27/t6u7e9z16Dp7cI9MY6ZF.jpg)
1/13
అవును, సీమటపాకాయ్, లడ్డు బాబు, రాజు గారి గది సినిమాలతో తెలుగులో హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది మలయాళ బ్యూటీ పూర్ణ.
/rtv/media/media_files/2024/10/27/oUJ96Kj9DuVO9CcKOdTr.webp)
2/13
ఇటీవల కాలంలో హీరోయిన్ ఆఫర్స్ తగ్గడంతో స్టార్ హీరోల సినిమాల్లో కీలక పాత్రల్లో నటిస్తోంది.
/rtv/media/media_files/2024/10/27/BJnhu5uiDOQGEOKFhbjA.jpg)
3/13
బుల్లితెరపై 'ఢీ' డ్యాన్స్ షోలో జడ్జిగా ఆకట్టుకొని తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరైంది.
/rtv/media/media_files/2024/10/27/Kty1m7P499RjTudbdDOm.jpg)
4/13
దుబాయ్‌కు చెందిన షానిద్ ఆసిఫ్ అలీ అనే వ్యాపారవేత్తను 2022లో పెళ్లి చేసుకుంది.
/rtv/media/media_files/2024/10/27/XRaFw3Bm8GpZIQhdtGuI.jpg)
5/13
2023లో ఈ దంపతులకు కుమారుడు జన్మించాడు.
/rtv/media/media_files/2024/10/27/dsucuPCk3zdLShRLTiZb.jpg)
6/13
నేడు తన పెళ్లిరోజు సందర్భంగా పూర్ణ.. తన సోషల్ మీడియాలో మ్యారేజ్ ఫొటోస్ ను షేర్ చేసింది. వాటిని మీరూ చూసేయండి.
/rtv/media/media_files/2024/10/27/UlQZdiFobbyeUGLYfNHp.jpg)
7/13
/rtv/media/media_files/2024/10/27/TKyrGINaCj8EznB2fkPE.jpg)
8/13
/rtv/media/media_files/2024/10/27/3D3JKJaelth4i9H9oEoq.jpg)
9/13
/rtv/media/media_files/2024/10/27/04pq6Z7mnGrcnRpRemUK.jpg)
10/13
/rtv/media/media_files/2024/10/27/WC1LBk89JsZTrnuAjS1M.jpg)
11/13
/rtv/media/media_files/2024/10/27/gOASdtivbu3wtLlPFHzu.jpg)
12/13
/rtv/media/media_files/2024/10/27/9lcfW6ELdCSJP0yqFIO4.jpg)
13/13