కెరీర్ లో ఫస్ట్ టైం గెస్ట్ రోల్ లో మహేష్ బాబు.. ఏ సినిమాలో అంటే?
మహేష్ బాబు తన అల్లుడి సినిమాలో గెస్ట్ రోల్ లో కనిపిస్తారని లేటెస్ట్ న్యూస్ బయటికొచ్చింది. అశోక్ గల్లా 'దేవకీ నందన వాసుదేవ' మూవీలో మహేశ్ శ్రీకృష్ణుడిగా కనిపించనున్నారట. ఈ మేరకు చిత్రబృందం మహేశ్‌ను ఒప్పించి ఇప్పటికే ఆయన సీన్స్ ను షూట్ చేశారని టాక్.