Naga Vamsi: బాలయ్య ఫ్యాన్స్ కు నిర్మాత క్షమాపణలు.. 'NBK109' టైటిల్ అప్డేట్ లేదా?
'NBK109' మూవీ టైటిల్ అప్డేట్ విషయమై నిర్మాత నాగవంశీ బాలయ్య ఫ్యాన్స్ కు సారీ చెప్పారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. సీజీ వర్క్ టైమ్ వల్ల టైటిల్ అనౌన్స్ మెంట్ లేట్ అవుతుంది. ఫ్యాన్స్ కు సారీ. సీజీ సమయానికి పూర్తవ్వలేదు. ఇంకాస్త టైమ్ పడుతుందని అన్నారు.