సాయి ధరమ్ తేజ్ ‘SDT 18’ విలక్షణ నటుడు.. పోస్టర్ కెవ్ కేక!
సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా ‘SDT 18’. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ మూవీలో విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు.
సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న కొత్త సినిమా ‘SDT 18’. తాజాగా మేకర్స్ ఈ సినిమా నుంచి అదిరిపోయే అప్డేట్ అందించారు. ఈ మూవీలో విలక్షణ నటుడు జగపతి బాబు కీలక పాత్రలో నటిస్తున్నట్లు వెల్లడించారు.
యంగ్ హీరో నిఖిల్ పలు సినిమాలతో బిజీగా ఉన్నాడు. అందులో ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ సినిమా ఒకటి. నవంబర్ 8న ఈ సినిమా రిలీజ్ కానుంది. ఈ తరుణంలో తాజాగా మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు. సస్పెన్స్, థ్రిల్లింగ్ సీన్లతో కట్ చేసిన ట్రైలర్ అదిరిపోయింది.
నితిన్ 'తమ్ముడు' సినిమా రిలీజ్ డేట్ ను మేకర్స్ తాజాగా అనౌన్స్ చేశారు. '2025 మహా శివరాత్రి సందర్భంగా సినిమాను రిలీజ్ చేస్తున్నట్లు తెలుపుతూ పోస్టర్ వదిలారు. పోస్టర్ లో నితిన్ ఓ చిన్న పాపని భుజంపై ఎక్కించుకోగా, వెనకాల కొంతమంది అతన్ని తరుముతున్నారు.
యూట్యూబర్ హర్షసాయి ఎట్టకేలకు హైకోర్టు ముందస్తు బెయిల్‌తో బయటికొచ్చాడు. సోమవారం ఉదయం విదేశాల నుండి తిరిగి వస్తూ శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు చేరుకున్నాడు. ఈ క్రమంలోనే ఎయిర్ పోర్ట్ లో మీడియాతో..' నేను ఏ తప్పు చేయలేదని, ఎవరిని డబ్బులు డిమాండ్ చేయలేదని అన్నారు.
'తండేల్' రిలీజ్ డేట్ ను ఫైనల్ చేశారట మేకర్స్. ఈ చిత్రాన్ని 2025 ఫిబ్రవరి రెండో వారానికి ముందే విడుదల చేయాలని ఫిక్సయినట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 14 వాలెంటైన్స్ డే సందర్భంగా ఈ సినిమాను థియేటర్స్ లో రిలీజ్ చేయనున్నారట.
సీనియర్ నటి కస్తూరి తెలుగు వారిపై చేసిన వివాదాస్పద వాఖ్యలపై వివరణ ఇచ్చారు. తాను తెలుగు ప్రజల గురించి తప్పుగా మాట్లాడినట్లు డీఎంకే వాళ్లు ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఆంధ్ర, తెలంగాణ ప్రజలు తనపై చూపుతున్న ప్రేమను తట్టుకోలేకపోతున్నారన్నారు.
'స్పిరిట్' కోసం సందీప్ రెడ్డి వంగా.. నయనతారను హీరోయిన్ గా ఫైనల్ చేశారట. ఇప్పటికే స్క్రిప్ట్ ని నయనతారకు వినిపించాడట. స్క్రిప్ట్ నచ్చి నయన్ కూడా ప్రభాస్ తో నటించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. కాగా గతంలో ఈ ఇద్దరు 'యోగి' సినిమాలో నటించారు.
అనన్య నాగళ్ల ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంటుంది. క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ మొదలు పెట్టిన ఈ అమ్మడు.. ఇప్పుడు హీరోయిన్గా అదరగొట్టేస్తుంది. ఇటీవలే పొట్టేల్ సినిమాలో హీరోయిన్గా నటించి మంచి క్రేజ్ సంపాదించుకుంది.
నటి మీనాక్షి చౌదరి ఓ వైపు సినిమా చేస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది. తరచూ హాట్ హాట్ ఫొటోలు షేర్ చేస్తూ తన అభిమానులకు ట్రీట్ ఇస్తుంది. తాాజగా మరికొన్ని ఫొటోలు షేర్ చేసింది. ప్రస్తుతం అవి నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి.