సినిమా Bigg Boss Telugu 8: లాంచ్ ఎపిసోడ్ ప్రోమో.. నాని, రానా, అనిల్ రావిపూడి సందడి..! బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 8 నేడు సాయంత్రం 7గంటలకు గ్రాండ్ గా లాంచ్ కానుంది. ఈ సందర్భంగా మేకర్స్ లాంచ్ ఎపిసోడ్ ప్రోమోను రిలీజ్ చేశారు. హీరో నాని, రానా, నివేతా థామస్ వంటి స్టార్ గెస్టులతో ప్రోమో అంతా సందడిగా కనిపించింది. ఈ ప్రోమోను మీరు కూడా చూసేయండి. By Archana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi: తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు.. అప్రమత్తంగా ఉండాలన్న మెగాస్టార్ తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని మెగాస్టార్ చిరంజీవి కోరారు. అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దు.వైరల్ ఫీవర్ వంటివి వచ్చే ప్రమాదం ఉంది. విపత్తులు వచ్చినప్పుడు ప్రజలకు, బాధితులకు మా అభిమానులు ఎల్లప్పుడూ అండగా ఉంటారు. By Bhavana 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Casting couch: డర్టీ పిక్చర్ ఆఫ్ టాలీవుడ్.. ఒక్క ఛాన్స్ దక్కాలంటే వారి కోరిక తీర్చాలిందే! నిజానికి తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ అసలు అమ్మాయిలకు సేఫ్ కాదన్న వాదన ఈనాటిది కాదు.. దశాబ్దాలుగా ఉంది.. పాత తరం నుంచి ఈ తరం హీరోయిన్లు, ఇతర మహిళా క్యారెక్టర్ ఆర్టిస్టులు అనేక సందర్భాల్లో క్యాస్టింగ్ కౌచ్ గురించి తమ బాధలు చెప్పుకున్నారు. By Nikhil 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Balakrishna 50 years: ఐదు దశాబ్దాలు..ఆల్ జానర్స్..అన్ స్టాపబుల్.. ఇదీ బాలయ్య బాబు అంటే! నందమూరి బాలకృష్ణ లెజెండ్ ఎన్టీఆర్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చినా తనదైన శైలిలో ప్రేక్షకుల్లో ప్రత్యేక ఇమేజ్ సృష్టించుకున్నారు. ఐదు దశాబ్దాలుగా టాలీవుడ్ లో తిరుగులేని స్టార్ గా కొనసాగుతున్నారు. బాలయ్య బాబు ఏభై ఏళ్ల సినీజర్నీ, ఎదుర్కున్న ఒడిదుడుకులు ఈ ఆర్టికల్ లో తెలుసుకోవచ్చు By KVD Varma 01 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mohan Lal: దయచేసి మలయాళ ఇండస్ట్రీని నాశనం చేయకండి: మోహన్ లాల్ జస్టిస్ హేమా కమిటీ నివేదిక మలయాళ ఇండస్ట్రీని కుదిపేస్తోంది. ఈ పరిస్థితి పై AMMA ప్రెసిడెంట్ మోహన్ లాల్ స్పందించారు. హేమా కమిషన్ నివేదిక పై విచారణ జరుగుతోంది. తీర్పు వచ్చే వరకు ఎదురుచూద్దాం. అప్పటివరకు దయచేసి పరిశ్రమను నాశనం చేయకండి అని విజ్ఞప్తి చేశారు. By Archana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Siddharth – Aditi: మా పెళ్లి కూడా అక్కడే.. ఆ ఆలయంతో ఎంతో అనుబంధం ఉంది..! హీరో సిద్దార్థ్- అదితి హైదరీ ఇటీవలే శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అదితి తమ పెళ్లి కూడా అక్కడే చేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. ఆ ఆలయంతో తన కుటుంబానికి ఎంతో అనుబంధం ఉన్నట్లు చెప్పింది. By Archana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NTR: ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని దర్శించుకున్న ఎన్టీఆర్, రిషబ్, ప్రశాంత్ నీల్.. ఫొటోలు వైరల్..! జూనియర్ ఎన్టీఆర్ ఫ్యామిలీతో కలిసి కర్ణాటకలోని ఉడిపి శ్రీకృష్ణ మఠాన్ని సందర్శించేందుకు వెళ్లారు. ఈ క్రమంలో కన్నడ హీరో రిషబ్ శెట్టి, ప్రశాంత్ నీల్ కూడా తారక్ తో కలిసి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్రస్తుతం నెట్టింట వైరలవుతున్నాయి. By Archana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Jr NTR: మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరింది.. ఇదే నా ఉత్తమ బహుమతి! మా అమ్మ కల ఎట్టకేలకు నెరవేరిందంటూ తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. సెప్టెంబరు 2న ఆమె పుట్టినరోజుకు ముందు ఉడిపి శ్రీకృష్ణ మఠం దర్శనం చేసుకున్నట్లు తెలిపారు. ఆమెకు ఇవ్వగలిగిన ఉత్తమ బహుమతి ఇదే అని చెప్పారు. By srinivas 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kill Movie Ott: ఓటీటీలో సూపర్ హిట్ యాక్షన్ థ్రిల్లర్.. 'కిల్' స్ట్రీమింగ్ డేట్ ఇదే..? బాలీవుడ్ నటులు లక్ష్య, రాఘవ్ జూయల్ ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ 'కిల్'. జులై 6న రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా ఈ మూవీ ఓటీటీ ప్రియులను అలరించేందుకు సిద్ధమైంది. సెప్టెంబర్ 6నుంచి డిస్నీ హాట్స్టార్లో స్ట్రీమింగ్ కానుంది. By Archana 31 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn