Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలే.. రాజాసాబ్ ఫస్ట్ సింగిల్ పోస్టర్ కెవ్వు కేక !

ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే అప్డేట్ ఇచ్చారు 'రాజాసాబ్' డైరెక్టర్ మారుతి. మూవీ ఫస్ట్ సింగిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఇందులో ప్రభాస్ లుక్, స్టైల్ అభిమానుల్లో ఉత్సాహాన్ని నింపింది.

New Update

Raja Saab: ప్రభాస్ ఫ్యాన్స్ కి పూనకాలు తెప్పించే అప్డేట్ ఇచ్చారు 'రాజాసాబ్' డైరెక్టర్ మారుతి. మూవీ ఫస్ట్ సింగిల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. ''మిమ్మల్ని 2000 కాలం  నాటి డార్లింగ్ యుగానికి తీసుకెళ్ళే పాట రాబోతుంది'' అనే క్యాప్షన్ తో పోస్టర్ షేర్ చేశారు. ఇందులో ప్రభాస్ లుక్, స్టైల్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపింది. నవంబర్ 23న మొదటి పాట విడుదల కానున్నట్లు ప్రకటించారు.

Advertisment
తాజా కథనాలు