Balayya : విజయ్ దేవరకొండ సినిమాలో బాలయ్య.. ఫ్యాన్స్ కు పండగే
విజయ్ దేవరకొండ 'VD12' మూవీ నుంచి త్వరలోనే టీజర్ ను రిలీజ్ చేయనున్నారట మేకర్స్. ఈ టీజర్‌కు నందమూరి నటసింహం బాలకృష్ణ వాయిస్ ఓవర్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన వార్తలు ఫిలిం సర్కిల్స్ లోనూ వైరల్ అవుతున్నాయి.