/rtv/media/media_files/2024/11/17/miss-universe-2024-123456789.jpg)
73మిస్ యూనివర్స్ 2024 అందాల పోటీలు మెక్సికో వేదికగా అట్టహాసంగా జరిగాయి. ఈ పోటీల్లో మొత్తం 125 దేశాల అందాల తారలు పోటీ పడ్డారు.
/rtv/media/media_files/2024/11/17/miss-universe-2024-1234567898.jpg)
ఈ పోటీలో 125 పడగా.. డెన్మార్క్ కు చెందిన 21 ఏళ్ళ విక్టోరియా కెజార్ విశ్వసుందరి కిరీటాన్ని సొంతం చేసుకుంది.
/rtv/media/media_files/2024/11/17/miss-universe-2024-123.jpg)
మిస్ యూనివర్స్ 2023 విజేత షెన్నిస్ పలాసియోస్ విక్టోరియాకు మిస్ యూనివర్స్ కిరీటాన్ని అందజేసింది.
/rtv/media/media_files/2024/11/17/miss-universe-2024-12345678.jpg)
మిస్ యూనివర్స్ చరిత్రలో తొలి సారి విశ్వసుందరి కిరీటాన్ని అందున్న డెన్మార్క్ భామ విక్టోరియానే.
/rtv/media/media_files/2024/11/17/miss-universe-2024-1.jpg)
2022లో జరిగిన మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ పోటీల్లో విక్టోరియా టాప్ 20లో నిలిచి అందరి దృష్టిల్లో పడ్డారు.
/rtv/media/media_files/2024/11/17/miss-universe-2024-1234567.jpg)
మిస్ యూనివర్స్ 2024 ఫస్ట్ రన్నరప్ కిరీటాన్ని నైజీరియాకు చెందిన చిడిమ్మ అడెట్షినా సొంతం చేసుకుంది.
/rtv/media/media_files/2024/11/17/miss-universe-2024-123456789.jpg)
మిస్ యూనివర్స్ 2024 సెకండ్ రన్నరప్ మెక్సికో కు చెందిన ఫెర్నాండా బెల్ట్రాన్ నిలిచింది.
/rtv/media/media_files/2024/11/17/miss-universe-2024-12345.jpg)
మిస్ యూనివర్స్ 2024 థర్డ్, ఫోర్త్ రన్నరప్ లుగా థాలాండ్, వెనిజులా దేశాలకు చెందిన భామలు నిలిచారు.