సినిమా ANR: అక్కినేని నాగేశ్వర్ రావు శతజయంతి.. అక్కినేని అందగాడి 10 క్లాసిక్స్ రీరిలీజ్! ANR శత జయంతి వేడుకలు సందర్భంగా సెప్టెంబర్ 20న ఆయన క్లాసిక్ సినిమాలను రీ రిలీజ్ చేయనున్నారు. దేవదాసు, మాయా బజార్, ప్రేమ్ నగర్, మైసమ్మతో సహా పలు చిత్రాలు మరో సారి ప్రేక్షకులను అలరించనున్నాయి. సెప్టెంబర్ 20-22 వరకు ఎంపిక చేసిన థియేటర్స్ లో రిలీజ్ కానున్నాయి. By Archana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Imanvi: ప్రభాస్ హీరోయిన్ గా మిలటరీ ఆఫీసర్ కూతురు..! ఎవరీ ఈ బ్యూటీ..? హను రాఘవపూడి నెక్స్ట్ మూవీలో ప్రభాస్ హీరోయిన్గా కనిపించడంతో నటి ఇమాన్వి లైమ్ లైట్లోకి వచ్చింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులను ఫిదా చేసింది. దీంతో ఆమె గురించి తెలుసుకోవడానికి సోషల్ మీడియాలో తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకి ఎవరీ ఇమాన్వి? పూర్తి సమాచారం కోసం ఆర్టికల్లోకి వెళ్లండి. By Archana 05 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actor Fish Venkat : నడవలేని స్థితిలో 'గబ్బర్ సింగ్' విలన్.. సాయం కోసం కన్నీళ్లు, ఆదుకున్న నిర్మాతల మండలి నటుడు ఫిష్ వెంకట్ ప్రస్తుతం దీనస్థితిలో ఉన్నారు. కిడ్నీలు పాడవడంతో వైద్యానికి డబ్బులు లేక సాయం కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే ఫిష్ వెంకట్ కు సాయం చేసేందుకు తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి ముందుకొచ్చింది. ఈ మేరకు స్వయంగా ఆయనకు లక్ష రూపాయలు ఆర్థిక సాయం అందించారు. By Anil Kumar 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Janaka Aithe Ganaka Movie : సుహాస్ కొత్త సినిమా విడుదల వాయిదా.. కారణం ఇదే..! సుహాస్ హీరోగా నటించిన 'జనక అయితే గనక' మూవీ రిలీజ్ వాయిదా పడింది. సెప్టెంబర్ 7 న విడుదల కావాల్సి ఉంది. అయితే తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా పోస్ట్ పోన్ చేసినట్లు మేకర్స్ అనౌన్స్ చేశారు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని వెల్లడించారు. By Anil Kumar 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Devara Song : 'దేవర' థర్డ్ సింగిల్.. ఎన్టీఆర్, జాన్వీ స్టెప్పులకు ఫ్యాన్స్ ఫిదా 'దేవర' మూవీ నుంచి మేకర్స్ థర్డ్ సింగిల్ వదిలారు. 'దావూది' పేరుతో రిలీజైన ఈ సాంగ్ ఫ్యాన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంటోంది.ఈ పాటలో తారక్, జాన్వీకపూర్ పోటీపడి మరీ డ్యాన్స్ చేశారు. ముఖ్యంగా చాలా రోజుల తర్వాత ఈ సాంగ్ లో ఎన్టీఆర్ కంప్లీట్ డ్యాన్స్ విత్ గ్రేస్ కనిపించింది. By Anil Kumar 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Ram Charan : వరద బాధితులకు రామ్ చరణ్ భారీ విరాళం.. వరద బాధితులను ఆదుకునేందుకు హీరో రామ్ చరణ్ ముందుకొచ్చారు. తన వంతు సాయంగా 50 లక్షల చొప్పున రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సహాయ నిధికి రూ. కోటి విరాళం ప్రకటించారు. ప్రజలు ఈ పరిస్థితి నుంచి త్వరగా బయటపడాలని దేవుడిని ప్రార్థిస్తున్నా అంటూ పోస్ట్ పెట్టారు. By Anil Kumar 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Vyjayanthi Movies : తెలంగాణ వరద బాధితులకు 'కల్కి' నిర్మాతలు విరాళం.. వైజయంతీ మూవీస్ సంస్థ వరద బాధితుల సహాయార్థం రూ.20 లక్షల విరాళాన్ని తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు అందజేసింది. ఈ విషయాన్ని తెలుపుతూ ఓ ప్రకటన విడుదల చేసింది. కాగా దీని కంటే ముందు ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్ కు సైతం రూ.25 లక్షలు విరాళం ప్రకటించింది. By Anil Kumar 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Actress Samantha : షూటింగ్ లో గాయపడ్డ సమంత.. హీరోయిన్ సమంత షూటింగ్ లో గాయపడింది. తాజాగా ఆమె నీడిల్ ట్రీట్మెంట్ తీసుకుంటున్న ఒక ఫొటోను తన ఇన్ స్టార్ స్టోరీస్ లో షేర్ చేస్తూ..' గాయాలు లేకుండా నేను యాక్షన్ స్టార్ కాగలనా' అని రాసుకొచ్చింది. దీంతో యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో భాగంగా ఆమె గాయపడినట్లు స్పష్టమవుతోంది. By Anil Kumar 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Akkineni Family : వరద బాధితులకు అండగా అక్కినేని ఫ్యామిలీ.. రూ.కోటి విరాళం తెలుగు రాష్ట్రాల వరద బాధితుల కోసం అక్కినేని కుటుంబం అంతా కోటి రూపాయల విరాళం అందజేశారు. విశాఖపట్నంలోని అలుఫ్లోరైడ్ లిమిటెడ్, హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోస్, అక్కినేని కుటుంబానికి చెందిన గ్రూప్ కంపెనీస్ ఈ విరాళాన్ని అందజేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. By Anil Kumar 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn