సినిమా Pawan Kalyan : వరద బాధితులకు పవన్ కళ్యాణ్ భారీ విరాళం.. తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత గ్రామాలకు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భారీ విరాళం ప్రకటించారు. ఈ మేరకు రూ.4 కోట్లు మొత్తం ముంపు గ్రామ పంచాయతీలకు పంపించాలని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. కోటి విరాళం అందించనున్నానని మీడియా వేదికగా తెలిపారు. By Anil Kumar 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Harish Shankar : 'మిస్టర్ బచ్చన్' ప్లాప్.. హరీష్ శంకర్ చేసిన పనికి నెటిజన్స్ ప్రశంసలు హరీష్ శంకర్, రవితేజ కాంబోలో వచ్చిన 'మిస్టర్ బచ్చన్' మూవీ అట్టర్ ప్లాప్ అయిన విషయం తెలిసిందే. ఈ మూవీతో నిర్మాతలకు నష్టాలొచ్చాయి. ఈ క్రమంలోనే డైరెక్టర్ హరీష్ శంకర్ తన రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆయనపై నెటిజన్స్ ప్రశంసలు కురిసిపిస్తున్నారు. By Anil Kumar 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Sonu Sood : వరద బాధితులకు అండగా సోనూసూద్.. ఒక్క మెసేజ్ చేస్తే చాలు బాలీవుడ్ నటుడు సోనూసూద్ వరద బాధితుల కోసం అండగా నిలిచారు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. అందులో.. మీకు ఎలాంటి సహాయం కావాలన్నా డైరెక్ట్ గా మెసేజ్ చేయొచ్చు. లేదా మా ఫౌండేషన్ కు మెసేజ్ చేసినా వెంటనే రెస్పాండ్ అయి మీకు కావాల్సిన సహాయాన్ని అందజేస్తారని తెలిపారు.. By Anil Kumar 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Allu Arjun: వరద బాధితులకు సాయంగా కోటి విరాళం ప్రకటించిన పుష్పరాజ్! ఏపీ,తెలంగాణలలో భారీ వర్షాల వల్ల జరిగిన నష్టాన్ని చూసి నేను బాధపడ్డాను.ఈ విపత్కర సమయంలో సహాయ చర్యలకు మద్దతుగా రెండు రాష్ట్రాల సీఎం రిలీఫ్ ఫండ్లకు చెరో 50 లక్షలు చొప్పున రూ .కోటి విరాళంగా ఇస్తున్నట్లు బన్నీ తన ట్వీట్లో పేర్కొన్నారు. By Bhavana 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Me Too: మళయాళ సినిమాని కుదిపేస్తున్నజస్టిస్ హేమ కమిటీ నివేదిక లైంగిక వేధింపులు అలాగే లింగ వివక్షను బయటపెడుతూ వచ్చిన నివేదిక మళయాళ సినీ పరిశ్రమను కదిలించి వేసింది. ఈ రిపోర్ట్ ఇప్పుడు మిగిలిన ఇండస్ట్రీలకు కూడా టెన్షన్ తెస్తోంది. కేరళ సినీ ఇండస్ట్రీలో ఈ ప్రకంపనలు మళయాళ సినిమాలో పెద్ద నటులకు కూడా చుట్టుకుంటున్నాయి. By KVD Varma 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Prabhas : వరద భాదితులకు ప్రభాస్ భారీ విరాళం తెలుగు రాష్ట్రాల్లో వరదల నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రెండు రాష్ట్రాలకు కలిపి రెండు కోట్లను విరాళంగా ప్రకటించారు. అంతేకాకుండా వరద బాధితులకు మంచినీరు, ఆహారం కూడా ఏర్పాటు చేశారు. By Bhavana 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Chiranjeevi: మెగా విరాళం..రెండు రాష్ట్రాలకు ఎంత ఇచ్చారంటే! ఏపీ, తెలంగాణ... రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల కారణంగా తలెత్తిన వరద విపత్తు సహాయక చర్యల నిమిత్తం ప్రభుత్వాలకు చిరంజీవి కోటి రూపాయల విరాళం ప్రకటించారు. ఏపీ సీఎం రిలీఫ్ ఫండ్‌కు 50 లక్షల రూపాయలు, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్‌కు మరో 50 లక్షలు చిరు ప్రకటించారు. By Bhavana 04 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kerala: మలయాళ నివిన్ పౌలిపై సెక్సువల్ అబ్యూజ్ కేసు మలయాళం ఇండస్ట్రీని లైగింక వేధింపులు, కాస్టింగ్ కౌచ్ పట్టి కుదిపేస్తున్నాయి. ఇప్పటికే నటులు సిద్ధిఖీ, జయసూర్య, దర్శకుడు రంజిత్‌లపై కేసులు నమోదయ్యాయి. ఇప్పుడు తాజాగా ప్రేమమ్ హీరో నివిన్ పౌలీ మీద నాన్ బెయిలబుల్ కేసు నమోదయింది. By Manogna alamuru 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Dil Raju : దిల్ రాజు వాట్సాప్ చాట్ లీక్ చేసిన సుహాస్.. అందులో ఏముందంటే? టాలీవుడ్ టాప్ ప్రొడ్యూసర్ దిల్ రాజు పర్సనల్ వాట్సాప్ చాట్ లీక్ అయింది. హీరో సుహాస్ దీన్ని లీక్ చేశాడు. దిల్ రాజు బ్యానర్ పై తెరకెక్కిన 'జనక అయితే గనక' ప్రీమియర్స్ ను మూవీ టీమ్ ప్లాన్ చేసింది. దీని గురించి దిల్ రాజుతో డిస్కస్ చేసిన వాట్సాప్ చాట్ ను సుహాస్ బయట పెట్టాడు. By Anil Kumar 03 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn