సినిమా SS Thaman : రేపు 'గేమ్ ఛేంజర్' నుండి అప్డేట్.. వైరల్ అవుతున్న థమన్ ట్వీట్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ 'గేమ్ ఛేంజర్' మూవీపై అప్డేట్ ఇచ్చాడు. ఈ మేరకు తన ఎక్స్ లో..' గేమ్ ఛేంజర్.. హ్యాపీ వినాయకచవితి 2024' అంటూ ట్వీట్ చేసాడు. తమన్ ట్వీట్ చూస్తుంటే రేపు సెప్టెంబర్ 7న 'గేమ్ ఛేంజర్' నుంచి టీజర్ లేదా గ్లింప్స్ ఇస్తారని తెలుస్తుంది. By Anil Kumar 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Emergency: 'ఎమర్జెన్సీ' మరోసారి వాయిదా.. కంగనా ఎమోషనల్ పోస్ట్..! కంగనా రనౌత్ 'ఎమర్జెన్సీ' మరో సారి వాయిదా పడింది. ఈ సినిమాలోని కొన్ని సన్నివేశాలపై సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. దీంతో ఈ నెల 6న రిలీజ్ కానున్న మూవీ వాయిదా పడింది. ఈ విషయాన్ని కంగనా తన ట్విట్టర్ వేదికగా తెలియజేసింది. By Archana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Producer Dil Raju : 'గేమ్ ఛేంజర్' లో SJ సూర్య పాత్రపై దిల్ రాజు కామెంట్స్.. 'సరిపోదా శనివారం' విజయోత్సవ వేడుకలో నిర్మాత దిల్ రాజు పాల్గొన్నారు. ఇందులో SJ సూర్య యాక్టింగ్ పై ప్రశంసలు కురిపిస్తూ..' గేమ్ ఛేంజర్' లో ఎస్జే సూర్య పాత్రకు థంపింగ్ రెస్పాన్స్ ఉండబోతుంది. ఆయన పాత్రను ప్రేక్షకులు ఘనంగా వేడుకగా జరుపుకుంటారని' చెప్పుకొచ్చారు. By Anil Kumar 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Senior Actress Simran : నేను కూడా ఆ బాధితురాలినే..హేమా కమిటీ పై ఒకప్పటి స్టార్ హీరోయిన్ సంచలన వ్యాఖ్యలు సీనియర్ హీరోయిన్ సిమ్రాన్ హేమా కమిటీ రిపోర్ట్ పై స్పందించారు. ఈ మేరకు తాను కూడా లైంగింక వేధింపులు ఎదుర్కొన్నట్టు తెలిపారు. ఒక యువతిపై లైంగిక వేధింపుల దాడి జరిగితే వెంటనే ఎందుకు చెప్పలేదని ప్రశ్నించడం దారుణం. చిన్న తనంలో ఇలాంటి సమస్యలను చాలాసార్లు ఎదుర్కొన్నాను' అని అన్నారు. By Anil Kumar 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mythri Movie Makers : వరద బాధితులకు 'పుష్ప' నిర్మాతల విరాళం.. టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ వరద బాధితులకు రూ.50 లక్షలు విరాళం ఇచ్చారు. ఈ విషయాన్ని నిర్మాణ సంస్థ ఓ ప్రకటన ద్వారా తెలియజేశారు. ప్రతికూల పరిస్థితుల నుంచి తెలుగు రాష్ట్రాల ప్రజలు త్వరగా కోలుకోవాలని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. By Anil Kumar 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Pawan Kalyan: అన్నవరం టూ పిఠాపురం.. జాతరను తలపిస్తున్న పవన్ నివాసం! అన్నవరం సత్యదేవుని దర్శనానికి వెళ్లిన పవన్ ఫ్యాన్స్ అంతా పిఠాపురం పవన్ కల్యాణ్ ఇంటికి వస్తున్నారు. పవన్ ఇల్లే మా దేవాలయం అని పవనే మా దేవుడని వారు అంటున్నారు. పవన్ ఇల్లు ఇప్పుడు పెద్ద టూరిజం ప్లేస్ లా మారిపోయిందని స్థానికులు అంటున్నారు. By Bhavana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా NTR: తమ్ముడు మోక్షజ్ఞకు ఎన్టీఆర్ శుభాకాంక్షలు..! ట్వీట్ వైరల్ బాలయ్య వారసుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నేడు ఆయన పుట్టిన రోజు స్పెషల్ గా మేకర్స్ మోక్షజ్ఞ మూవీ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ తన తమ్ముడు మోక్షజ్ఞకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. By Archana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Janhvi Kapoor: దేవర తర్వాత.. ఆ బాలీవుడ్ హీరోతో జాన్వీ నెక్స్ట్ మూవీ..? నటి జాన్వీ కపూర్ ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. అయితే తాజాగా జాన్వీ మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. జాన్వీ తన నెక్స్ట్ మూవీని సిద్దార్థ్ మల్హోత్రాతో చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాను దినేష్ విజన్ తెరకెక్కించనున్నట్లు సమాచారం. By Archana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Mokshagna Nandamuri: హీరోగా నందమూరి మోక్షజ్ఞ ఎంట్రీ.. మూవీ ఫస్ట్ లుక్.! బాలకృష్ణ తనయుడు నందమూరి మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. నేడు ఆయన పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ మూవీ నుంచి మోక్షజ్ఞ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. మైథలాజికల్ ఎంటర్టైనర్ గా రూపొందనున్న ఈ చిత్రాన్ని 'హనుమాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ తెరకెక్కించనున్నారు. By Archana 06 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn