Sangeerthana Vipin: ఏం అందంరా బాబు.. చూస్తుంటేనే మతిపోతుంది!

సంగీర్తన విపిన్ కేరళలోని నీలేశ్వరంలో జన్మించింది. నరకాసుర చిత్రంతో సినీ ప్రవేశం చేసి, హిగ్విటా, కాడువెట్టీ, ఆపరేషన్ రావణ్ వంటి మలయాళం, తమిళం, తెలుగు చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం BBA (ట్రావెల్ & టూరిజం) చదువుతో పాటు నటన కొనసాగిస్తోంది.

New Update
Sangeerthana Vipin

Sangeerthana Vipin

Advertisment
తాజా కథనాలు