FLASH NEWS: సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. స్టార్ హీరో, డైరెక్టర్ కన్నుమూత
హాలీవుడ్ లెజెండ్, ఆస్కార్ విన్నర్ రాబర్ట్ రెడ్ఫోర్డ్ 89 ఏళ్ళ వయసులో కన్నుమూశారు. 'బుచ్ క్యాసిడీ అండ్ ది సన్డాన్స్ కిడ్', 'ది స్టింగ్' వంటి అద్భుతమైన చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. ఆయన మరణంపై హాలీవుడ్ తీవ్ర సంతాపం వ్యక్తం చేసింది.