Priyanka Mohan: వింటేజ్ లుక్ లో ప్రియాంకను చూస్తే మీ మతిపోవాల్సిందే!
కోలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్ నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. వింటేజ్ లుక్ లో ప్రియాంక అందాలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
కోలీవుడ్ బ్యూటీ ప్రియాంక మోహన్ నెట్టింట లేటెస్ట్ ఫొటోలను షేర్ చేసింది. వింటేజ్ లుక్ లో ప్రియాంక అందాలు నెటిజన్లను ఫిదా చేస్తున్నాయి. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.
తిరగబడర సామి సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి మాల్వి మల్హోత్రా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా అంతంతమాత్రానే ఉన్నా.. ఈమె మాత్రం బాగా ఫేమస్ అయ్యింది. ఈమె తన అందాలతో సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉంటుంది.
భాను భోగవరపు, రవితేజ కాంబోలో మాస్ జాతర సినిమా రాబోతుంది. నేడు రవితేజ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా గ్లింప్స్‌ను మూవీ టీం రిలీజ్ చేసింది. ఇడియట్ డైలాగ్, వెంకీ సీన్స్‌తో రవితేజ యాక్టింగ్‌తో చించేశాడు. ఈసారి ఫ్యాన్స్‌కి పెద్ద పండగే అన్నట్లు గ్లింప్స్ ఉంది.
సైఫ్ అలీ ఖాన్ కేసులో పోలీసుల తీరుపై ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పోలీసులు ఓ ప్రతినిధిని నియమించి ఎప్పటికప్పుడు కేసు వివరాలను మీడియాకు వివరించవచ్చు కదా? అని ప్రశ్నించారు. అలా చేయడం ద్వారా వదంతులను నివారించవచ్చన్నారు.
బాలయ్యను పద్మ భూషణ్ వరించిన సందర్భంగా మ్యూజిక్ డైరెక్టర్ తమన్ స్వయంగా కలిసి అభినందనలు తెలియజేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. 'విత్ మై డియర్ పద్మ భూషణ్ బాలయ్య' అంటూ ట్వీట్ చేశారు. ఈ ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరలవుతోంది.
యాక్డర్ షారుఖాన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.9 కోట్లు రిఫండ్ చేసింది. 2019లో షారుఖ్‌కు వారసత్వంగా వచ్చిన బంగ్లాను రిజిస్ట్రేషన్ కోసం రూ.25 కోట్లు చెల్లించారు. ఆ టైంలో టెక్నికల్ ఇష్యూ వల్ల ఎక్కువ డబ్బు చెల్లించారు. దాన్ని ఇప్పుడు ఆయన రిఫండ్ పొందారు.
పద్మ భూషణ్ అవార్డు ప్రకటించిన సందర్భంగా బాలయ్య తన అభిమానికి ఫోన్ చేసి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ విషయాన్ని అభిమాని స్వయంగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు.
సైఫ్ పై దాడి కేసులో పోలీసులకు ఊహించని షాక్ తగిలింది. విచారణలో భాగంగా సైఫ్ ఇంట్లో వేలిముద్రలు సేకరించిన పోలీసులకు అవి నిందితుడి వేలిముద్రలతో సరిపోలడం లేదని తేలింది. అవి షరీఫుల్ వేలిముద్రలు కాకపోతే ఇందులో మరో వ్యక్తి ఉన్నాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
నందమూరి బాలకృష్ణకు కేంద్రం పద్మ భూషణ్ ప్రకటించిన సందర్భంగా పలువురు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ క్రమంలో బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ తండ్రికి అభినందనలు తెలియజేశారు. మేము నిన్ను చూసి గర్విస్తున్నాము..అభినందనలు నాన్న అంటూ పోస్ట్ పెట్టారు.