/rtv/media/media_files/2025/01/26/7FcSBL4jpueXCE2gMYLz.jpg)
Shahrukh Khan Photograph: (Shahrukh Khan)
బాలీవుడ్ యాక్డర్ షారుఖాన్‌కు మహారాష్ట్ర ప్రభుత్వం రూ.9 కోట్లు తిరిగి ఇచ్చేసింది. ఆయనకు వారసత్వంగా వచ్చిన ఓ బంగ్లాను తన పేరు రిజిస్ట్రేషన్ చేయించుకునేందు కొంత మొత్తం ప్రీమియాన్ని గవర్నమెంట్‌కు చెల్లించారు. 2019లో షారుఖాన్, ఆయన భార్య గౌరీ ఖాన్ బాంద్రాలోని మన్నత్ బంగ్లా ఇటీవల వారి పేర్ల మీద రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఆ ప్రాపర్టీ షారుఖాన్ పూర్వీకుల నుంచి వచ్చింది.
Also Read: Balakrishna: పద్మభూషణ్ అవార్డు స్పందించిన బాలయ్య.. అభిమానుల గురించి చెబుతూ భావోద్వేగం!
ప్రీమియం క్యాల్యుకేషన్ చేసినప్పుడు టెక్నికల్ ప్రాబ్లమ్ వల్ల ఎక్కువ ఫీజు చెల్లించారు. బంగ్లా ఓన్ చేసుకునేటప్పుడు రూ.25 కోట్లు మహారాష్ట్ర గవర్నమెంట్‌కు చెల్లించారు. లోపాన్ని గుర్తించి అందులో రూ.9 కోట్లు తిరిగి షారుఖాన్‌కు రీఫండ్ చేశామని సబర్బన్ కలెక్టర్ సతీష్ బాగల్ తెలిపారు. రీఫండ్ కోసం ముందుగా రెవెన్యూ అథారిటీకి ఆయన దరఖాస్తు చేస్తున్నారు.