Masthan sai : లావణ్య చెప్పింది తూచ్.. ఆ వీడియోలో ఉన్నది నా భార్య .. మస్తాన్ సాయి బిగ్ ట్విస్ట్
లావణ్య ఆరోపణలపై మస్తాన్ సాయి స్పందించాడు. లావణ్య చెబుతున్న ఆ వీడియోలలో ఉన్నది తన భార్య, గర్ల్ ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు.. కావాలనే తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వాపోయాడు. హార్డ్ డిస్క్‌లో లావణ్యకు సంబంధించిన యాంటీ ఎవిడెన్స్ ఉన్నాయని తెలిపాడు.