Fish Venkat : గుట్కాలు బంజేయండి .. కన్నీళ్లు పెట్టిస్తున్న ఫిష్ వెంకట్ చివరి వీడియో!
గుట్కాలను అలవాటు చేసుకోకూడదని బతికి ఉండగా నటుడు ఫిష్ వెంకట్ చెప్పిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తాను రోజుకూ 30 నుంచి 40 గుట్కాలు తీసుకునేవాడినని ఓ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఫిష్ వెంకట్ తెలిపారు.