Siva karthikeyan: 'మధరాసి' టైటిల్ తో శివ కార్తికేయన్.. ఫుల్ యాక్షన్ ప్యాక్డ్ గ్లిమ్ప్స్
శివకార్తికేయన్ - మురుగదాస్ కాంబోలో తెరకెక్కుతున్న SK23 టైటిల్ అనౌన్స్ చేశారు మేకర్స్. 'మధరాసి' అనే టైటిల్ తో గ్లిమ్ప్స్ విడుదల చేశారు. బాంబు పేలుళ్లు, కాల్పుల, యాక్షన్ సన్నివేశాలతో గ్లిమ్ప్స్ ఆసక్తికరంగా కనిపించింది.