Madharasi title glimpse
Siva karthikeyan: ఇటీవలే అమరన్ సినిమాతో సక్సెస్ అందుకున్న హీరో శివకార్తికేయన్ మరో సినిమాతో సిద్ధమయ్యారు. AR మురుగదాస్ దర్శకత్వంలో SK23గా తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ టీజర్ తాజాగా విడుదల చేశారు. పవర్‌ఫుల్‌గా సినిమాకు 'మధరాసి' అనే టైటిల్ ఖరారు చేశారు. బాంబు పేలుళ్లు, కాల్పులతో టీజర్ వైలెంట్ గా కనిపించింది. శివకార్తికేయన్ మునుపెన్నడూ చూడని భయంకరమైన లుక్‌లో ఆకట్టుకుంటున్నారు.
Excited to present the title glimpse of our high-octane action entertainer, #Madharasi, with our favourite @ARMurugadoss sir and my dear @anirudhofficial - https://t.co/cQ5nfkEQY2 😊👍#SKxARM pic.twitter.com/NhwXkQNSbI
— Sivakarthikeyan (@Siva_Kartikeyan) February 17, 2025