Mad Square Teaser: ఇంక రెడీ అయిపోండి మామ.. మ్యాడ్ స్క్వేర్ టీజర్..
నార్నె నితిన్, సంగీత్ శోభన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న లేటెస్ట్ యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ 'మ్యాడ్ స్క్వేర్'. మ్యాడ్' సీక్వెల్ గా ఈ చిత్రం వస్తోంది. తాజాగా ఈమూవీ టీజర్ అప్డేట్ పంచుకున్నారు మేకర్స్. ఫిబ్రవరి 25న టీజర్ ను విడుదల చేయనున్నట్లు ప్రకటించారు.